లార్డ్స్ టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నాలుగు ఫోర్లతో మంచి దూకుడు మీద ఉన్నట్టుగా కనిపించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సామ్ కుర్రాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు... లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 29 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది...