గుండెపోటు ప్రాణాంతక సమస్య. ఇది వచ్చే కొన్నిరోజులు లేదా వారాల ముందే కొన్నిరకాల హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అసిడిటీ, అలసట, తక్కువ రక్తపోటు వంటివి సాధారణ సమస్యలు అని చాలా మంది పొరబడుతున్నారు. ఈ కథనంలో గుండెపోటు రాకముందు మన శరీరం ఇచ్చే సంకేతాల గురించి తెలుసుకుందాం.