Heart Patient: ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి హార్ట్ పేషెంట్స్ రోగులు ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Heart Attack: ఒకప్పుడు వయసు మీద పడుతున్న వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు అన్ని వయసుల వారు దీని బారిన పడుతున్నారు. దీనికి గల కారణాల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఒకటి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ వల్ల గుండెపోటు ప్రమాదం ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Heart Attack: మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా మన దేశంలో రోజు రోజుకు గుండె పోటు బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరగుతుంది. ఇలాంటి పరిస్థితిలో దీని సంకేతాలను ముందే గుర్తించడం చాలా అవసరం.
Weak Heart Symptoms: మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండెనని అందరికీ తెలుసు. అలాంటి గుండె బలహీనంగా ఉండటం ఎంత ప్రమాదకరమో తెలుసా..?
IndiGo Transports Heart: గుజరాత్లోని వడోదర నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకి లైవ్ గుండెను సకాలంలో రవాణా చేసిన ఇండిగో సంస్థ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది. వడోదర హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ నుంచి లైవ్ గుండెను ఇండిగో విమానంలో ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రికి నిర్ణీత రెండు గంటల 22 నిమిషాల్లో సురక్షితంగా తరలించినట్లు IndiGo పేర్కొంది.
Heart attack risk: గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటునే మీరు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. లేకపోతే ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
Egg For Heart Health : పలు అధ్యయనాల ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు తింటే గుండె జబ్బులు (Heart disease) తగ్గుతాయట.
Heart Attack: హార్ట్ ఎటాక్ పేషెంట్లు కొన్ని రకాల పండ్లను ఖచ్చితంగా తినాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్లు కొలెస్ట్రాల్ ను సమతుల్యంగా ఉంచుతాయి.
heart attack: స్నానం చేసేటప్పుడే చాలా మంది గుండెపోటు లేదాస్ట్రోక్ బారిన పడుతుంటారు. దీనికి అసలు కారణమేంటో తెలుసా..?
Heart Attack Risk: గుండె ఆరోగ్యం బావుంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని బ్యాడ్ హాబిట్స్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు వీటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది.