మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ `గాడ్ ఫాదర్`. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ నటించిన ఈ చిత్రం దసరా కానుకగా నేడు బుధవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ హంగామా వరల్డ్ వైడ్ గా మొదలైంది. విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రం నేడు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
`గాడ్ ఫాదర్` సినిమాపై మరింత భరోసా పెంచాడు మెగాస్టార్. అభిమానులకు హామీ ఇచ్చారు. ఈ దసరాకి రచ్చ మామూలుగా ఉండదని తెలిపారు. సినిమాపై ఎన్ని అంచనాలు పెంచారు.
Elon Musk's Father: ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ తన రెండో భార్య కుతూరుతో బిడ్డకు జన్మించారు. ఈ సంచలన విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా చిరంజీవి `గాడ్‌ఫాదర్` లుక్ సరికొత్తగా, ఆకట్టుకునేలా ఉండటం విశేషం. ఇది ఫ్యాన్స్ కి గూస్ బంమ్స్ తెప్పిస్తుంది.
చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో గాడ్ ఫాదర్ పై భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు యూనిట్.
Father's day 2022: నాన్న ప్రేమను, కస్టాన్ని గుర్తించడానికి ఒకరోజంటూ సరిపోదు. కానీ నాన్నల కష్టాన్ని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే ఫాదర్స్ డేను ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే ఫాదర్స్ డే ఈ రోజే. ఇలాంటి స్పెషల్ డేన మరి మీ నాన్నను ఎలా విష్ చేస్తున్నారు. మీ నాన్నపై ఉన్న ప్రేమను తెలియజేయడాకి కొన్ని సందేశాలు ఇక్కడ ఉన్నాయి.
Father's day 2022: నాన్నంటే ధైర్యం, నాన్నంటే ఆదర్శం.. అందుకే ఆ నాడు ఒక కూతురు తన నాన్న కష్టాన్ని గుర్తించి నాన్నకోసం ఒక ప్రత్యేకమైన రోజుకు కావాలని పట్టుబట్టింది. దాని ఫలితమే మనం ఈ నాడు ఫాదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నాము..
Father’s Day 2022: ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం నాడు ఫాదర్స్ డే (Father’s Day) ను జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 19 న ఫాదర్స్ డే వచ్చింది. 1910 నుంచి.. జూన్ 19 న యునైటెడ్ స్టేట్స్ లో ఫాదర్స్ డే ను జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ఎంతో ముఖ్యమైన వాడు. పిల్లలు ఆయన చూపిన మార్గంలోనే నడుస్తారు. ప్రతి బిడ్డ విజయం వెనుక తండ్రి పాత్ర ఎంతో ఉంటుంది. అలాంటి నాన్నకు ఆరోజును స్పెషల్ గా మార్చడానికి ప్రయత్నించండి. ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వండి. మీ నాన్నకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియడం లేదా.. అయితే ఈ ఆర్టికల్ ను చదివేసి.. మీ నాన్నకు ఇష్టమైనదేదో ప్రజెంట్ చేయండి.
Father's Day 2022: ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు విలువైన గిఫ్టులు కొనివ్వడమే కాదు.. ఆ రోజున మీ నాన్నతో ఇలా గడిపితే కూడా ఆయన ఈ రోజును ఎన్నటికీ మర్చిపోడు.