ఓ నాన్న, కూతురి పోస్ట్ ఆన్లైన్లో నవ్వులు పూయిస్తోంది. నాన్న బిడ్డకు రూ.40 వేలు పంపి కన్ఫర్మ్ చేయమంటే, బిడ్డ 'ఫౌండ్' అని రిప్లై ఇచ్చింది. దాంతో నాన్న 'రిసీవ్డ్' అని సరిచేసి, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌పై సెటైర్ వేశాడు.
ఒక పులి, ఒక కుక్క స్నేహం నెట్టింట్లో వైరల్ గా మారింది. అది ఈ వీడియోలో చూడొచ్చు.
పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి తన పాత కారుని టెస్లాలా మార్చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, జనాలు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
గూగుల్ మ్యాప్ ఎంత పని చేసింది? దాని పనితీరుపై సందేహాలు..
తక్కువే అయినా పాములు అన్ని చోట్లా ఉండే జీవులు. కానీ మన దేశంలో ఒక రాష్ట్రంలో పాములే లేవంటే నమ్ముతారా? అవును పాములే లేని రాష్ట్రం ఒకటుంది. అదెక్కడో.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
ఓ ఎలుగు బంటి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఇస్తున్న రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివేక్ రాజు అనే యువకుడు తన పంజాబీ రాష్ట్రానికి చెందిన ప్రియురాలి గురించి ట్విట్టర్ వేదికగా పంచుకొన్నాడు. బాలీవుడ్ సినిమా తరహాలోనే ఈ ప్రేమ కథ ఉందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆమె టీవీ యాంకర్ కూడా ఇంట్లోనే వర్క్ లొకేషన్ ఏర్పాటు చేసుకొని.. వాతావరణ వివరాలు చెబుతోంది. ఇంకేముంది అక్కడికి ఆమె పది నెలల కుమారుడు వచ్చి ఆమె చంక ఎక్కేశాడు.
సట్లెజ్ నదీ తీరం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 1995 కేజీల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కారు నిర్వాహకులు.
అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. యధాప్రకారం ఒక రోజు నాగాలాండ్ లాటరీ టికెట్లు కొన్నాడు. ఆ సమయంలో షాపు వద్ద ఉన్న తెలిసినవారు నువ్వు ఎన్నిసార్లు లాటరీ టికెట్లను కొన్నా.. డబ్బులు వృథా కావాల్సిందే కానీ, నీకు లాటరీ తగలడం భ్రమే అంటూ ఎగతాళి చేశారు.