వాట్సాప్ క్లోజ్ అయిపోతుందా? మెటా కొత్త ప్లాన్..

Share this Video

ఇప్పటివరకు మనం రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా వాడుకున్న వాట్సాప్‌కి.. ఇకపై ప్రతి నెలా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను లాంచ్ చేశారు. మరి డబ్బులు కట్టకపోతే వాట్సప్ క్లోజ్ అయిపోతుందా? అసలు ఈ సబ్ స్క్రిప్సన్ ప్లాన్ కారణమెంటో ఈ వీడియోలో చూద్దాం.

Related Video