Late Night Girls Orders: అర్థరాత్రి అమ్మాయిలు ఏం ఆర్డర్లు పెడుతున్నారో తెలుసా?

Share this Video

రాత్రి ఒంటి గంట.. లేదంటే తెల్లవారుజామున రెండు గంటలు.. ఇంట్లో వాళ్లంతా గాఢ నిద్రలో ఉంటారు. కానీ, అప్పుడే కొంతమంది మొబైల్స్ లో జెప్టో, బ్లింకిట్ యాప్స్ ఓపెన్ అవుతాయి! ఆన్‌లైన్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి పూట స్నాక్స్ ఆర్డర్ చేయడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అయితే.. లేట్ నైట్ లో అమ్మాయిలు ఎక్కువగా ఏం ఆర్డర్ చేస్తారు? వాళ్లు డెలివరీ బాయ్స్ కి పెట్టే ఆ విచిత్రమైన కండిషన్స్ ఏంటి? తాజాగా ఓ జెప్టో డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో.. ఇప్పుడు చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video