Gold Price Crash Today: ఇరాన్‍లో రాజుకున్న యుద్ధ మంటలు.. దిగొస్తున్న పసిడి ధరలు

Share this Video

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈరోజు మీకు గుడ్ న్యూస్. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా తగ్గాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎంత తగ్గాయి? ఈ తగ్గుదలకు కారణాలేంటి? ఇక ముందు బంగారం ధరలు పెరుగుతాయా.. లేక ఇంకా తగ్గుతాయా? తెలుసుకుందాం.

Related Video