
Today Gold Rate:బంగారం మళ్లీ పెరిగింది, ఇప్పుడు కొనాలా?
ఒక్క రోజులోనే బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. కొనాలనుకున్న వాళ్లు… ఇప్పుడు చూసి షాక్ అవుతున్నారు. బంగారం, వెండి ధరలు ఇటీవల వినియోగదారులను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇంకా పెరుగుతాయా? లేక మళ్లీ పడిపోతాయా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోలో తెలుసుకోండి.
Add Asianetnews Telugu as a Preferred Source
