గ్యాస్ లేదు.. కరెంట్ లేదు.. కానీ ప్రతిరోజూ 50వేల మందికి భోజనం

Share this Video

50 వేల మందికి వంట.. కానీ గ్యాస్ స్టవ్ లేదు, కరెంట్ పొయ్యి అస్సలే లేదు! మరి వంట ఎలా జరుగుతుందో తెలుసా? నేరుగా ఆ సూర్యుడి సెగతోనే! రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఉన్న బ్రహ్మకుమారీస్ 'శాంతివన్' సోలార్ కిచెన్ ఇప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. పర్యావరణానికి హాని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా వేల మందికి భోజనం ఎలా సిద్ధమౌతుందో ఈ వీడియోలో చూద్దాం

Related Video