
Ustaad Bhagat Singh Team Interaction with Fans
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర బృందం అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, శ్రీలీల, దర్శకుడు హరీష్ శంకర్ హాజరై ఫ్యాన్స్‌తో సందడి చేశారు. సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్‌లో అభిమానుల ఉత్సాహం, టీమ్ స్పందనలు, ప్రత్యేక క్షణాలు ఆకట్టుకున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి