Ram Charan: నిహారిక బ్రదర్ గా నేను రాలేదు మీ అందరి పెర్ఫార్మన్స్ నచ్చి వచ్చా

Share this Video

రాకాస మూవీ ప్రమోషన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.“నిహారిక బ్రదర్‌గా నేను రాలేదు.. మీ అందరి పెర్ఫార్మన్స్ నచ్చి వచ్చా” అంటూ ఆయన చెప్పిన మాటలు హైలైట్‌గా నిలిచాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video