
Actress Shriya Saran Visit Tirumala: తిరుమల శ్రీవారి సేవలో నటి శ్రియ శరన్
భారతీయ సినీ నటి శ్రియ శరణ్ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల చేరుకున్న ఆమె భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source
