video :పార్టీ మార్పుపై తేల్చేసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇళ్ల పట్టాలు నకిలీ పట్టాలని ఏలా చెబుతారని వల్లభనేని వంశీమోహన్ క్రిష్ణా జిల్లా గన్నవరంలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం NIC రిపోర్టు హ్యాక్ చేసి తహశీల్దార్ కి ఇచ్చారని ఆ రిపోర్టు చూడకుండా పోలీసులకి ఇచ్చారు. పోలీసులు చూడకుండా కేసు నమోదు చేశారు. ప్రభుత్వ సమాచారాన్ని హ్యాక్ చేసిన దొంగలు దొరికిపోయారు. ఈ వ్యవహారం పై గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తా...దీనిపై తక్షణమే ఫిర్యాదుపై చర్య తీసుకుని తహసీల్దార్ , పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video