video:రేణిగుంట విమానాశ్రయంలో జనసేనానికి ఘన స్వాగతం

కడప జిల్లా పర్యటన కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. 

Share this Video

విజయవాడ: కడప జిల్లా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం రైల్వే కోడూరులో పర్యటించాల్సి వుంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే 
హైదరాబాద్ నుండి విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయం వద్ద ఆయనకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ రోడ్డు మార్గమున రైల్వేకోడూరు కు బయలుదేరి వెళ్లారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video