Asianet News TeluguAsianet News Telugu

Video: ఇంగ్లీష్ మీడియంలో బోధన... టీచర్లకు అందించే ప్రత్యేక సదుపాయాలివే

విజయవాడ: అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాష్ట్ర విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యత వుంటుందని...ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు మూడు స్థాయిలలో శిక్షణ ఇస్తామన్నారు. తరగతి గది బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించేందుకు ఆన్ లైన్ సేవలు వినియోగించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో లాంగ్వేజ్ లేబోరేటరీలు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని మంత్రి  తెలిపారు. 