జగన్‌ది తుగ్లక్ పాలన.. అమరావతి రైతులకు మా మద్దతు

అమరావతిని పూర్తి స్ధాయి రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఏపీలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆందోళనలు నిర్వహించారు.  

First Published Dec 29, 2019, 11:17 AM IST | Last Updated Dec 29, 2019, 11:17 AM IST

అమరావతిని పూర్తి స్ధాయి రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఏపీలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆందోళనలు నిర్వహించారు.  అమరావతి పరిరక్షణ సమితి   బెంజ్‌సర్కిల్‌లో  మానవహారం నిర్వహించి నిరసన తెలిపిందిజ
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ జేఎసీ డిమాండ్ చెసింది.