ఇంకా ఎన్ని రోజులు ఇలా.. మమ్మల్ని పట్టించుకోరా...

అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.  రైతుల నిరసనలు చేపట్టి నేటికి 19వ రోజులు అవుతోంది.  రాజధానిని అమరావతిలోనే కోనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  

Share this Video

అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనలు చేపట్టి నేటికి 19వ రోజులు అవుతోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుంది. ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రాజధాని రైతుల ఐకాస ప్రకటించింది. వారికి పలు రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల నుంచి మద్దతు లభిస్తోంది.

Related Video