video:రాష్ట్రంలో మతకల్లోలాలకు కుట్రలు... అందుకోసమే టీటీడిపై దుష్ఫ్రచారం: వైవి సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి బోర్డుపై కావాలనే కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని... అందులో భాగంగా అన్యమత ప్రచారం జరుగుతుననట్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

Share this Video

తిరుమల తిరుపతి బోర్డుపై కావాలనే కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని... అందులో భాగంగా అన్యమత ప్రచారం జరుగుతుననట్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఏబీఎన్ రాధాకృష్ణతో కలిసి ఈ కుట్ర చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని... రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video