వర్షపు చినుకులతో మరింత రమణీయంగా మారిన శ్రీవారి సన్నిధి (వీడియో)

వర్షపు చినుకుల మధ్య తిరుమల శ్రీవారి ఆలయం మరింత రమణీయంగా కనిపిస్తోంది. 

First Published Jul 2, 2020, 10:01 PM IST | Last Updated Jul 2, 2020, 10:01 PM IST

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం వెలిసిన తిరుమలలోని ఏడుకొండలపై జోరున వర్షం కురుస్తోంది. ఆ  వర్షపు చినుకులతో తడిసి ముద్దవుతున్న వెంకన్న సన్నిధి మరింత రమణీయంగా తయారయ్యింది. వర్షపు చినుకుల మధ్య శ్రీవారి ఆలయం మరింత శోభాయమానంగా కనిపిస్తోంది.