కాళేశ్వరంలో కేసీఆర్ మింగింది లక్ష కోట్లు... కాగ్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు

డిల్లీ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ పై భారత కంప్ట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఫిర్యాదు చేసారు. 

Share this Video

డిల్లీ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ పై భారత కంప్ట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఫిర్యాదు చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఇటీవల సిబిఐ కి ఫిర్యాదుచేసిన షర్మిల తాజాగా కాగ్ ను ఆశ్రయించారు. కాళేశ్వరం పేరిట కేసీఆర్ చేసిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపాలని కాగ్ గిరీష్ చంద్ర ముర్మును కోరారు షర్మిల.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video