SLBC: అత్యంత నిపుణులతో పనిచేస్తున్నాం.. అదే ఇబ్బంది: Minister UttamKumar Reddy

Share this Video

నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సొరంగం లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మీడియాకు వివరాలు వెల్లడించారు.

Related Video