పోలీసు విచారణ తర్వాత మీడియాతో రవిప్రకాష్ (వీడియో)

 తనపై దొంగ కేసులో పెట్టారని, ఇది జర్నలిజానికీ మాఫియాకు మధ్య జరుగుతున్న యుద్ధమని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అన్నారు. పోలీసు విచారణ అనంతరం మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు ధనికులు టీవీ9ను అక్రమంగా కొనుక్కున్నారని అన్నారు.

Share this Video

Related Video