హరితహరంతో నే వానలు బాగా కురుస్తున్నాయి మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గోన్నారు.
కరీంనగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గోన్నారు. ముందుగాయాదాద్రి తరహాలో చేపట్టిన మియావాకి-2 చెట్ల ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీపీటీసీలో మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్ లో మహిళ పోలీసులకు 33 టూ వీలర్లను పంపిణీ చేసి, మొబైల్ రెస్ట్ రూం, మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వాహనాలను ప్రారంభించారు. సీఎం కేసీఅర్ ఇచ్చిన పిలుపుతో సీపీ కమలాసన్ రెడ్డి కాంక్రీట్ జంగిల్ గా మారిన కరీంనగర్ లో మియావాకి పద్దతిలో చిట్టడవులు పెంచడం మంచిపరిణామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.