
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత
కె టి ఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి జిల్లా ఏర్పాటు చేయకుండా, జిల్లా కావాలని ఉద్యమం చేసిన వారిపై కేసులు పెట్టిందని, అదే పార్టీ ఇప్పుడు ఉద్యమం చేయడం నవ్వు తెప్పిస్తోందని ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల తీవ్ర ఆరోపణలు చేశారు.