పోలీసు డ్రెస్ వేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి..
నిర్మల్ - కడెం మండలంలో కరీంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చి మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు..
నిర్మల్ - కడెం మండలంలో కరీంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చి మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు.. అనంతరం మరో దగ్గర దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.