భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు... కన్నులపండగగా రామయ్య ఎదుర్కోలు

భద్రాచలం :శ్రీరామ నవమి పర్వదినాన భద్రాచలంలో వెలిసిన సీతారామచంద్రులు విశేష  పూజలు అందుకుంటున్నారు. 

Share this Video

భద్రాచలం :శ్రీరామ నవమి పర్వదినాన భద్రాచలంలో వెలిసిన సీతారామచంద్రులు విశేష పూజలు అందుకుంటున్నారు. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది, అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసారు. కళ్యాణానికి ముందురోజు అంటే నిన్న(బుధవారం) స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమాన్ని అర్చకులు అట్టహాసంగా నిర్వహించారు. ఇక ఇవాళ(గురువారం) జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా భద్రాచలం చేరుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video