శ్రీశైలం : దేవుడి విరాళాలనూ మెక్కేశారు
శైల దేవస్థానంలో భక్తులు దేవస్థానానికిచ్చే విరాళాల సేకరణ కౌంటర్ లో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 14 లక్షలు కాజేసినట్లు సమాచారం.
శైల దేవస్థానంలో భక్తులు దేవస్థానానికిచ్చే విరాళాల సేకరణ కౌంటర్ లో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 14 లక్షలు కాజేసినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో శ్రీశైల దేవస్థానంలో వరుసగా ఇలాంటి సంఘటనే జరుగుతుండడం భక్తులను కలవర పరుస్తోంది. ఇటీవల పెట్రోల్ బంక్ లో 41 లక్షల అవకతవకలు,కంకణాల కౌంటర్లో గోల్మాల్ లు వెలుగుచూశాయి. ఈ గోల్మాల్ కు సంబంధించి దేవస్థానం అధికారులు విచారణ చేపట్టి అవకతవకలు జరిగినట్లు నిర్ధారించుకున్నారు. దీనికి పాల్పడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.