శ్రీరాముడు స్వయంగా చేసిన విగ్రహం ఈ ఆలయం ప్రశిష్టత
పురాణ గ్రంధాల ప్రకారం భద్రాద్రి ఆలయానికి , ఈ ఆలయానికి సారూప్యం ఉందనేది ఆలయ నిర్వాకులు చెబుతున్నారు .
పురాణ గ్రంధాల ప్రకారం భద్రాద్రి ఆలయానికి , ఈ ఆలయానికి సారూప్యం ఉందనేది ఆలయ నిర్వాకులు చెబుతున్నారు . 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది . శ్రీనాధుడు , పోతన్న నుండి పీవీ నరసింహారావు వరకు ఎందరో పెద్దవాళ్ళు కూడా శ్రీ వారిని దర్శించుకున్నారు .