భర్త చనిపోయిన అమ్మాయిని ప్రేమించడమనే కథ ఎత్తుకున్న విధానం ఉంది చూడు.. డైరెక్టర్‌కి మొక్కాలి..

``చావు కబురు చల్లగా` ఫ్యామిలీ చూడదగ్గ చిత్రం. ఎక్స్ లెంట్‌ మూవీ. 

Share this Video

``చావు కబురు చల్లగా` ఫ్యామిలీ చూడదగ్గ చిత్రం. ఎక్స్ లెంట్‌ మూవీ. ఇందులో కథ హైలైట్‌. భర్త చనిపోయిన అమ్మాయిని ప్రేమించడమనే ఆలోచన వచ్చింది చూడు దర్శకుడినిమెచ్చుకోవాలి` అని అంటున్నారు ఆడియెన్స్. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన `చావు కబురుచల్లగా` చిత్రం నేడు(మార్చి19)న విడుదలైంది. సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలు తెలియజేశారు. సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆలోచన విధానాన్ని మార్చే చిత్రమిదంటున్నారు. కొత్త దర్శకుడు తీసిన సినిమాలా లేదు. చాలా బాగుంది. లైఫ్‌ అండ్‌ డెత్‌ గురించి బాగా చూపించారని అభినందిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred