Asianet News TeluguAsianet News Telugu

ఈ చిట్కా తెలిస్తే శృంగారంలో మీరే రారాజులు

శృంగారం గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. 

శృంగారం గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అయితే... ఎంత ఆసక్తి ఉన్నా.. దానిని కొందరు మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేయకలుగుతారని నిపుణులు చెబుతున్నారు.శృంగారం.. మనిషి పుట్టుకకు ఒక కారణం. ఇది ఒక బూతు పదం కాదని ముందుగా అందరూ తెలుసుకోవాలి. చాలా మంది దీనిపై ఆసక్తి లోపలే పెట్టుకొని... బయటకు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తూ ఉంటారు. కాగా.. మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో.. ఇది కూడా అంతే అవసరం అన్న విషయం గుర్తించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.