ఇదేమన్నా మహాభారతమా..? భర్తతోపాటు అతని సోదరులతో కూడా శృంగారం చేయమని అత్త ఆర్డర్, నరకం చూసిన వధువు
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు..
First Published Jan 21, 2021, 9:47 AM IST | Last Updated Jan 21, 2021, 9:47 AM IST
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు.. రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. ఒకరితో మరొకరు జీవితాంతం కలిసి ఉంటామనే నమ్మకంతో.. పెళ్లి బంధంలోకి అడుగుపెడతారు. భర్తతో జీవితాంతం ఆనందంగా గడపాలని ఏ వధువైనా కోరుకుంటుంది. అయితే.. ఓ అమ్మాయి విషయంలో మాత్రం ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అచ్చంగా పురుణాల్లో జరిగిన ఓ సంఘటన ఓ యువతికి ఎదురైంది.