Video

Chhaava's Thrilling Scenes: A Hindavi Swaraj Blockbuster
Video Icon

చావా ఒక్కో సీన్ గూస్ బంప్స్ | Chhaava Hindavi Swaraj Blockbuster Thanks Meet | Asianet News Telugu

Chhaava : విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’ (Chhaava Movie). హిందీలో ఈ మూవీ పెద్ద హిట్. ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్ సంపాదించుకుని.. రూ.630 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నేపధ్యంలో మూడు వారాల తర్వాత (మార్చి 7) గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో ఛావాని విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల్లో 'ఛావా' చిత్రం రూ.3.03 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమాకు ఫస్ట్ డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం రికార్డు. దీంతో మేకర్స్ హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ థాంక్యూ మీట్ నిర్వహించారు.