Video

Chiranjeevi's Mindset Shift: Overcoming "Handsome" Mockery | Asianet News
Video Icon

నువ్వు పెద్ద అందగాడివా అని హేళన చేశారు: చిరంజీవి | Mindset Shift | Asianet News Telugu

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన Mindset Shift పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మరో అతిధిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొని మాట్లాడారు. సినిమాల్లోకి ప్రవేశిస్తున్న సమయంలో చాలా అడ్డంకులు ఎదురయ్యాయని తెలిపారు. నువ్వు పెద్ద అందగాడివా అని హేళన చేశారని చెప్పారు. నటుడిగా ఎదుగుతున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. హీరోగా నటిస్తున్న టైంలో కొందరు కావాలనే తనతో విలన్ క్యారెక్టర్లు చేయించారని తెలిపారు. అయినా, తన నటనతో మెప్పించి ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నారు.

Asianet News Telugu: Latest Andhra Pradesh & Telangana News
Video Icon

| Asianet News Telugu

Apr 23, 2025, 11:02 PM IST