GO 317: జోరు పెంచిన బిజెపి, కేసీఆర్ వ్యూహం ఇదీ...

తెలంగాణలో బిజెపి తన జోరును పెంచింది. 

Share this Video

తెలంగాణలో బిజెపి తన జోరును పెంచింది. కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317ను వ్యతిరేకిస్తూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరసన దీక్షతో వాతావరణం వేడెక్కింది. Bandi Sanjayను పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా ఆయనపై కేసులు కూడా పెట్టారు. బండి సంజయ్ అరెస్టుతో ఎకాయెకిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హైదరాబాదులో దిగిపోయారు. JP Nadda ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. బిజెపి జోరు పెంచి, బలం పుంజుకుంటే కలిగే ప్రయోజనంపై తెలంగాణ సీఎం KCR దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఆయన వ్యూహం ఏమిటో చూద్దాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred