మహారాష్ట్రలో బిఆర్ఎస్ జోరు... కిసాన్ సెల్ అధ్యక్షుడి సమక్షంలో భారీగా చేరికలు

పర్బనీ :తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాలకు సిద్దమైన కేసీఆర్ ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ దిశగా చర్యలు చేపట్టారు. 

Share this Video

పర్బనీ :తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాలకు సిద్దమైన కేసీఆర్ ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే మహారాష్ట్రపై ద‌ృష్టిపెట్టిన కేసీఆర్ ఆ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ ను నియమించారు. తాజాగా పర్బనీ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, రైతులు మాణిక్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ... తెలంగాణలో మాదిరిగానే మహారాష్ట్ర అభివృద్ది చెందాలన్నా, మరాఠీ ప్రజలకు సంక్షేమ పలాలు అందాలన్న బిఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చి గెలిపించాలన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అండగా నిలిచి దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేసుకుందాం అని మాణిక్ కదమ్ పిలుపునిచ్చారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video