ప్రధాని సోషల్ మీడియాను వదలద్దంటున్న నెటిజన్లు

సోషల్ మీడియా నుండి వైదొలగాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన కాసేపట్లోనే నెటిజన్లు భావోద్వేగంతో స్పందించారు. 

Share this Video

సోషల్ మీడియా నుండి వైదొలగాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన కాసేపట్లోనే నెటిజన్లు భావోద్వేగంతో స్పందించారు. మోడీ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలంటూ...నో సర్ ట్యాగ్ ను టాప్ ట్రెండింగ్ చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ఖాతాలనుండి నుండి ఈ ఆదివారం వైదొలగాలనుకుంటున్నా అని మోడి సోమవారం ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అత్యథిక ఫాలోయింగ్ ఉన్న ప్రధానమంత్రి మోడీ నే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video