గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న ఎమ్మెల్సీ కవిత..

అస్సాం : తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్  రుచిచూసారు. 

Share this Video

అస్సాం : తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ రుచిచూసారు. సోమవారం సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు వద్ద ఆగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మోమొస్ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దీనికి కాప్షన్ గా ‘స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు.. ప్రత్యేకించి మోమొస్ లాంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు’ అంటూ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో రాశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video