JNU campus : ముసుగులేసుకుని వచ్చి చితకబాదేశారు...

ఢిల్లీ జెఎన్ యూలో విద్యార్థియూనియన్ ప్రెసిడెంట్, విద్యార్థుల మీద ముసుగు వ్యక్తులు దాడులు చేశారు. 

Share this Video

ఢిల్లీ జెఎన్ యూలో విద్యార్థియూనియన్ ప్రెసిడెంట్, విద్యార్థుల మీద ముసుగు వ్యక్తులు దాడులు చేశారు. ఏంటిది? మీరెవరు? ఎవర్ని భయపెట్టాలని చూస్తున్నారు? ...ఏబీవీపీ గోబ్యాక్...అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిని ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. దాడికి నిరసనగా హాస్పిటల్ బయట జై భీమ్ నినాదాలు హోరెత్తాయి.

Related Video