వీరంతా కరోనా వైరస్ ఫ్రీ: ఇండ్లకు చేరనున్న చైనా నుంచి వచ్చిన భారతీయులు

చైనా లోని, వుహాన్ నుండి  వచ్చిన మొదటి బ్యాచ్ భారతీయులను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఫిబ్రవరి 17 న కలిశారు.

Share this Video

చైనా లోని, వుహాన్ నుండి వచ్చిన మొదటి బ్యాచ్ భారతీయులను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఫిబ్రవరి 17 న కలిశారు. చావ్లాలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) క్వారంటైన్ ఫెసిలిటీ వద్ద ఆయన వారిని కలిశారు. మొదటి బ్యాచ్ పూర్తి స్క్రీనింగ్ తర్వాత వారి ఇళ్లకు బయలుదేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video