జామియా కాల్పులు : కేజ్రీవాల్ తలుచుకుంటే ఆగిపోతాయి..జి. కిషన్ రెడ్డి కామెంట్స్...

జామియా ఇస్లామియా కాల్పులపై మినిస్టర్ ఆఫ్ స్టేట్, హోమ్ అఫైర్స్ జి. కిషన్ రెడ్డి స్పందించారు

Share this Video

జామియా ఇస్లామియా కాల్పులపై మినిస్టర్ ఆఫ్ స్టేట్, హోమ్ అఫైర్స్ జి. కిషన్ రెడ్డి స్పందించారు. కాల్పుల సంఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, కాల్పులకు పాల్పడినవారిని ఉపేక్షించమని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేస్తున్న ఎన్నికల డ్రామా ఇదంతా అంటూ మండిపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video