కరోనావైరస్ : ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తిపై అనుమానం..చైనా నుండి వచ్చాడు..అందుకే...

ఉత్తర ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఒక వ్యక్తికి కరోనావైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Share this Video

ఉత్తర ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఒక వ్యక్తికి కరోనావైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మధ్యే చైనా నుండి వచ్చి జిల్లా ఆసుపత్రిలో చేరాడు. జబల్పూర్ నుండి వచ్చిన ఇతన్ని టెస్టుల నిమిత్తం ఐసోలేషన్ వార్డులో ఉంచాం. కానీ అతనిలో కరోనావైరస్ లక్షణాలు కనిపించడంలేదు..అని లలిత్పూర్ CMO, డాక్టర్ ప్రతాప్ సింగ్ అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video