Asianet News TeluguAsianet News Telugu

మాచర్ల నియోజకవర్గం పబ్లిక్ టాక్ : అర్థమైతుందా మీకు..?

నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. 

First Published Aug 12, 2022, 1:34 PM IST | Last Updated Aug 12, 2022, 1:34 PM IST

నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. చాలా కాలం తర్వాత నితిన్ నటించిన మాస్ మూవీ ఇది. ఎడిటర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలోని సాంగ్స్.. నితిన్, కృతి శెట్టి లుక్స్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చాయి. టీజర్, ట్రైలర్స్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సినిమా అంచనాలను అందుకుందో లేదో ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాము..!