మెరిసే చర్మ సౌందర్యం కోసం టమాటో పేస్ ప్యాక్...ఇవి వేసుకుంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ పనే ఉండదు ఇక..!
టమాటాలు యాంటీ ఆక్సిడెంట్లకు, విటమిన్ సి కి గొప్ప వనరు.
టమాటాలు యాంటీ ఆక్సిడెంట్లకు, విటమిన్ సి కి గొప్ప వనరు. టమాటాలు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. టమాటా ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు, మొటిమల మచ్చలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు.