మీ పెర్ఫ్యూమ్ వాసన రోజంతా ఉండడం లేదా..? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

చాలా మందికి మంచి మంచి సువాసనలు వచ్చే పెర్ ఫ్యూమ్ లను వాడే అలవాటు ఉంటుంది. 

First Published May 21, 2023, 12:35 PM IST | Last Updated May 21, 2023, 12:35 PM IST

చాలా మందికి మంచి మంచి సువాసనలు వచ్చే పెర్ ఫ్యూమ్ లను వాడే అలవాటు ఉంటుంది. ఈ వాసన చెమట వాసనను రానీయదు. రోజంతా మన నుంచి కమ్మని వాసన వచ్చేలా చేస్తుంది. అయితే పొద్దున కొట్టుకున్న పెర్ ఫ్యూం వాసన మధ్యాహ్నం కల్లా పోతుంది. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే రోజంతా మీ నుంచి పెర్ ఫ్యూమ్ వాసన వస్తుంది.