ఎండాకాలంలో వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ ఏడాదిలో ఎండలు ఏప్రిల్ నుంచి దంచి కొడుతున్నాయి. ఈ భయంకరమైన ఎండలకు ప్రజలు అస్సలు బయటకు రాకూడదని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు కొన్ని ఆరోగ్య జాగ్రత్తలను తప్పక తీసుకోవాలని సూచనలు చేసింది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం

First Published May 7, 2022, 11:00 AM IST | Last Updated May 7, 2022, 11:00 AM IST