నిద్ర తక్కువగా పోతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

అలసిసొలసిన శరీరాన్ని తిరిగి శక్తివంతంగా మార్చడానికి, రోగాలను త్వరగా నయం చేయడానికంటూ నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

First Published Jul 15, 2023, 1:12 PM IST | Last Updated Jul 15, 2023, 1:12 PM IST

అలసిసొలసిన శరీరాన్ని తిరిగి శక్తివంతంగా మార్చడానికి, రోగాలను త్వరగా నయం చేయడానికంటూ నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది చాలా తక్కువ సేపు నిద్రపోతున్నారు. ఇదే ఎన్నో రోగాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.