రంజాన్ ఉపవాసాలు... ఆరోగ్యానికి ఎంతో మేలు..!
Ramadan 2023: అధిక రక్తపోటు, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి.
Ramadan 2023: అధిక రక్తపోటు, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. అయితే రంజాన్ మాసంలో అడపాదడపా ఉపవాసం ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని నిపుణులు అంటున్నారు.