మన సైన్యం సత్తా చాటింది.. ఎప్పటిలాగే అందరూ కశ్మీర్ రండి: రామ్మోహన్ నాయుడు

Share this Video

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి సౌకర్యాలను సమీక్షించారు. అనంతరం అక్కడి స్థానికులతో మాట్లాడారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు పూర్తిగా పునరుద్ధరించినట్లు తెలిపారు. కశ్మీర్ ఇప్పుడు పూర్తిగా భద్రమైన ప్రదేశమని.. ప్రజలందరూ మళ్లీ ఇక్కడికి రావాలని... కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

Related Video