జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఇలా చేయండి..

నేటికాలంలో 90 శాతంమంది ఎదుర్కొనే తీవ్రమైన సమస్య హెయిర్ ఫాల్. దీనికి రకరకాల కారణాలున్నాయి. 

First Published Aug 29, 2020, 5:09 PM IST | Last Updated Aug 30, 2020, 11:16 AM IST

నేటికాలంలో 90 శాతంమంది ఎదుర్కొనే తీవ్రమైన సమస్య హెయిర్ ఫాల్. దీనికి రకరకాల కారణాలున్నాయి. చాలా కామన్ ప్రాబ్లం కూడా. లైఫ్ స్టైల్, మానసిక ఒత్తిడి, పొల్యూషన్, మెడిసిన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాటర్. మీరు వాడే నీళులు హార్డ్ వాటర్ అయితే మీ జుట్టుకు తిప్పలు తప్పవన్నట్టు. రెగ్యులర్ గా ఈ నీళ్లు వాడుతుంటే జుట్టు జీవం కోల్పోతుంది. స్ల్పిట్ ఎండ్స్, గ్రేహెయిర్, జుట్టు పల్చబడడం కామన్ గా వచ్చే సమస్యలు. మరి వీటికి పరిష్కారం లేదా అంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటినుండి బైట పడొచ్చు.